Home న్యూస్ సైంధవ్ 1st డే టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ సామి!!

సైంధవ్ 1st డే టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ సామి!!

0

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie) సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా ఇతర సినిమాల ఇంపాక్ట్ వలన సినిమా…

అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోలేక పోయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోవచ్చు అనుకుంటే మొత్తం మీద 2.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా సినిమా…

3.03 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. మొదటి రోజు టోటల్ గ్రాస్ 5.45 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకున్న సైంధవ్ మూవీ టోటల్ గా మొదటి రోజు సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Saindhav 1st Day Total World Wide Collections Report
👉Nizam: 1.10Cr
👉Ceeded: 30L
👉UA: 25L
👉East: 19L
👉West: 11L
👉Guntur: 15L
👉Krishna: 19L
👉Nellore: 9L
AP-TG Total:- 2.38CR(4.10CR~ Gross)
👉KA+ROI: 0.20Cr
👉OS: 0.45Cr
Total WW:- 3.03CR(5.45CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 22.97 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే సినిమా రెట్టించిన జోరు చూపించి లాంగ్ రన్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here