Home న్యూస్ 2.0 హిందీ డే 5 కలెక్షన్స్….హోల్డ్ చేసింది

2.0 హిందీ డే 5 కలెక్షన్స్….హోల్డ్ చేసింది

0

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ వర్షన్ 4 రోజుల్లో టోటల్ గా 97.25 కోట్ల నెట్ వసూళ్లు అందుకుని దుమ్ము లేపగా సినిమా 5 వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

కాగా సినిమా 5 వ రోజు హిందీ లో 12 కోట్ల రేంజ్ లో నెట్ వసూళ్లు సాధిస్తుంది అని భావించగా సినిమా సాలిడ్ గ హోల్డ్ చేసి అంతకి మించే కలెక్షన్స్ ని సాధించింది. టోటల్ గా సినిమా హిందీ వర్షన్ 5 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ 13.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

దాంతో అల్టిమేట్ లెవల్ లో వర్కింగ్ డే టెస్ట్ ను హిందీ లో హోల్డ్ చేసిన ఈ సినిమా టోటల్ 5 రోజుల హిందీ కలెక్షన్స్ ఇప్పుడు 111 కోట్ల నెట్ మార్క్ ని అందుకున్నాయి. ఇక 6 వ రోజు సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here