Home న్యూస్ KGF2 ని లేపేసిన 2018…ఇక ఆ 2 సినిమాలు మిగిలాయి!

KGF2 ని లేపేసిన 2018…ఇక ఆ 2 సినిమాలు మిగిలాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి అంచనాలను అందని ఓ చిన్న సినిమా అద్బుతమైన వసూళ్ళతో కేరళ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతుంది. సినిమా రిలీజ్ అయిన రోజు నుండి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తో దుమ్ము లేపగా ఆల్ రెడీ వరల్డ్ వైడ్ గా మలయాళ సినిమాల పరంగా ఎపిక్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…

కానీ కేరళలో ఇప్పటికీ కూడా పులి మురుగన్ సినిమా 78 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, బాహుబలి2 సినిమా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పటికీ టాప్ 2 ప్లేసులలో నిలిచాయి. కాగా ఈ రెండు సినిమాల తర్వాత ప్లేస్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా టోటల్ రన్ లో..

KGF2 2 Weeks (14 Days) Total Collections

68.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది 2018 మూవీ…. సినిమా రీసెంట్ గా సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 70 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని కేరళ రాష్ట్రంలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని…

సాధించిన మూవీస్ లో ఇప్పుడు టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో సినిమా ఇప్పుడు బాహుబలి2 రికార్డ్ అలాగే పులి మురుగన్ ల రికార్డ్ కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఈ టార్గెట్స్ ని దాటిన తర్వాత సినిమా ఏ రేంజ్ లో కొత్త బెంచ్ మార్కులు నమోదు చేస్తుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here