Home న్యూస్ 80 నుండి 100-120…కాచుకోండి

80 నుండి 100-120…కాచుకోండి

0

ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతుండగా మేజర్ గా రెండు సినిమాల మధ్య పోటి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవే బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు మరోటి రామ్ చరణ్ వినయ విధేయ రామ. మధ్య లో వెంకటేష్ వరుణ్ తేజ్ ల F2 సినిమా కూడా అందరికీ షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నా ముందు రెండు సినిమాలు రేసు లో కొంచం ముందు ఉన్నాయ్.

కాగా ఈ ఇప్పుడు మేజర్ ఏరియా లలో ఈ రెండు సినిమాలకు భారీ గా టికెట్ రేట్లు పెరగనున్నాయి. సంక్రాంతి వీకెండ్ అవ్వడం తో రెట్లు ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గా ఉండే చాన్స్ ఉండటం తో మినిమమ్ 80 రేటు ఉన్న టికెట్ ఇప్పుడు 100 నుండి 120 మినిమమ్ ఉండబోతుందని సమాచారం.

మిగిలిన సంక్రాంతి మూవీస్ కి కూడా కొన్ని సెంటర్స్ లో రేట్లు పెరగనుండగా… ఆ సినిమాల కన్నా కొంచం ఎక్కువ ఈ సినిమాలకు పెరగ బోతుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందు కుంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here