Home న్యూస్ 2019 శివరాత్రి మిడ్ నైట్ షో తెలుగు సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్!

2019 శివరాత్రి మిడ్ నైట్ షో తెలుగు సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్!

3

    శివరాత్రి అంటే జాగారం చేయాలి… దేవుడి నామస్తోత్రం తో కొందరు జాగారం చేస్తే ఎక్కువ మంది సినిమాలు వివిధ ప్రాంతాలకు, గుడులు గోపురాలకు వెళుతూ కాలక్షేపం చేస్తారు, సినీ లవర్స్ మాత్రం థియేటర్స్ లో ఏ సినిమాలు ఆడుతున్నాయో తెలుసుకుని ఆ సినిమాలకు క్యూ కడతారు. రీసెంట్ గా 2019 శివరాత్రి రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో చాల చోట్ల స్పెషల్ షోలు పడగా అన్ని ఏరియాల కలెక్షన్స్ వివరాలు రిలీజ్ కావు కానీ..

హైదరాబాదు లోని RTC X రోడ్స్ లో మాత్రం ఏ రోజు కా రోజు కలెక్షన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి శివరాత్రి మిడ్ నైట్ షోలలో తెలుగు సినిమాల కలెక్షన్స్ రిలీజ్ అయ్యాయి. కాగా అన్ని సినిమాలు బాగానే పెర్ఫార్మ్ చేయగా రీసెంట్ బిగ్ మూవీస్ కూడా ఇందులో…

మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపగా టాప్ లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను నిలవగా, తర్వాత రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలు నిలిచాయి. మొత్తం మీద RTC X రోడ్స్ లో శివరాత్రి మిడ్ నైట్ అన్ని సినిమాల కలెక్షన్స్…

ఒకసారి గమనిస్తే… #BharatAneNenu 96,550(SUD35), #Rangasthalam 93,185(Devi) ,47,246(San70), #ASVR 63631(SAN35), #GeethaGovindam 46,254(San70)
, #Rx100 23,600(SAP70), #Taxiwala 31,650(SAP70), #KN150 12,575(SriM), #Mahanati 11,150(sriM) ఇవీ మొత్తం మీద శివరాత్రి మిడ్ నైట్ షోల సినిమాల కలెక్షన్స్ వివరాలు… మొత్తం మీద…

తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి వేడుకలు అంబరాన్ని అంటగా టాలీవుడ్ సినీ ఆడియన్స్ తమ ఇష్టమైన హీరోల సినిమాలకు మరోసారి శివరాత్రి మిడ్ నైట్ షోలలో చూసి ఎంజాయ్ చేశారు. మీరు నిన్న ఏ సినిమా చూసి ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here