Home టోటల్ కలెక్షన్స్ ఓవర్సీస్ ఆల్ టైం టాప్ 10 మూవీస్

ఓవర్సీస్ ఆల్ టైం టాప్ 10 మూవీస్

0

  ఓవర్సీస్ మార్కెట్… తెలుగు హీరోలకు తెలుగు రాష్ట్రాల తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న ఏరియా… ఇక్కడ మంచి సినిమాలకు దక్కే ఆదరణ అద్బుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో ఇక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న స్టార్ హీరోల సినిమాలు అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించాయి. కొన్ని ఫ్లాఫ్ టాక్ తోనూ అద్బుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకుని తర్వాత వచ్చిన కలెక్షన్స్ తో కొంత వరకు హోల్డ్ చేశాయి.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో ఇక్కడ 2 మిలియన్ మార్క్ ని అందుకున్న టోటల్ సినిమాలు 13 మాత్రమె…ఆ సినిమాలు ఇవే
1. బాహుబలి 2…$11.8M(2017)
2. బాహుబలి 1…. $6.99M(2015)
3. రంగస్థలం…..$3.51M(2018)
4. భరత్ అనే నేను…..$3.42M(2018)
5. సాహో……$3.23M(2019)

6. శ్రీమంతుడు…..$2.89M(2015)
7. మహానటి…..$2.58M(2018)
8. సైరా నరసింహా రెడ్డి….$2.51M(2019)**

9. గీత గోవిందం….$2.47M(2018) 
10. అ..ఆ……$2.45M(2016)
11. ఖైదీనంబర్150…. $2.44M(2017)
12. అరవింద సమేత….$2.18M(2018)
13. ఎఫ్ 2….$2.13M(2019)

14. ఫిదా……..$2.07M(2017)
15. నాన్నకుప్రేమతో…….$2.02M(2016)
16. అజ్ఞాతవాసి……$2M(2018)

ఇవి ఇప్పటి వరకు అక్కడ 2 మిలియన్ మార్క్ ని అందుకున్న టోటల్ సినిమాలు…. పెద్ద సినిమాలకు పోటిగా చిన్న సినిమాలు కూడా ఓవర్సీస్ లో ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్నాయి. దాంతో మొత్తం మీద ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 13 సినిమాలు 2 మిలియన్ మార్క్ ని అందుకుని అక్కడ చరిత్ర సృష్టించాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here