Home న్యూస్ 2024 మార్చ్ లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే….ఎన్ని హిట్ అవుతాయో!

2024 మార్చ్ లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే….ఎన్ని హిట్ అవుతాయో!

0

2024 ఇయర్ లో 2 నెలలు కంప్లీట్ అయ్యి 3వ నెలలో ఎంటర్ అవ్వగా ఈ నెల స్టార్టింగ్ లో వచ్చిన  ఆపరేషన్ వాలెంటైన్, చారి111 మరియు భూతద్దం భాస్కర నారాయణ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి పెద్దగా అంచనాలను అందుకోలేక పోయాయు. ఇక రెండో వీక్ నుండి నెల ఎండ్ అయ్యే టైంకి ఓవరాల్….

ఇంకా ఎన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి అన్నది ఆసక్తిగా మారగా ముందుగా 8వ తేదీన భీమా(Bhimaa Movie) గామి(Gaami Movie) మరియు ప్రేమలు(premalu Telugu Dub) రిలీజ్ కానుండగా తర్వాత 15వ తేదీనా రాజాకార్, షరతులు వర్తిస్తాయి అలాగే హాలీవుడ్ డబ్ మూవీ కుంగ్ ఫు పాండ4 సినిమాలు రిలీజ్ కానున్నాయి…

AP-TG 9th Day Highest Share Movies

2024 March Month Tollywood Movies Release Dates
ఇక ఈ నెల 22న ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku Movie) అలాగే ఓం భీమ్ భుష్(Om Bheem Bush Movie) లు రిలీజ్ కానుండగా ఇక మంత్ ఎండ్ వీక్ లో సమ్మర్ క్రేజీ మూవీ డిజే టిల్లు స్క్వేర్(Tillu Square Movie) రిలీజ్ కానుండగా హాలీవుడ్ డబ్ మూవీ గాడ్జిల్లా Vs కాంగ్(Godzilla x Kong) సినిమాలు రిలీజ్ కానున్నాయి…

ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని డీసెంట్ మూవీస్ ఈ నెలలో రిలీజ్ కానుండగా వీటితో పాటు కుదిరితే ఇప్పుడు మలయాళంలో రికార్డులు క్రియేట్ చేస్తున్న మంజుమ్మేల్ బాయ్స్ సినిమా తెలుగు డబ్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి నెల ఎండ్ అయ్యే టైంకి ఈ సినిమాల్లో ఏ సినిమాలు హిట్ గీతని దాతుతాయో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here