Home న్యూస్ 20 డేస్ హనుమాన్ టోటల్ కలెక్షన్స్….ఎపిక్ రన్ కంటిన్యూ అవుతుంది!

20 డేస్ హనుమాన్ టోటల్ కలెక్షన్స్….ఎపిక్ రన్ కంటిన్యూ అవుతుంది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న హనుమాన్(HanuMan Movie) మూడో వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా సినిమా ఎపిక్ కలెక్షన్స్ రాంపెజ్ ను కొనసాగిస్తూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

20వ రోజు మరోసారి మంచి జోరుని చూపించిన సినిమా మొత్తం మీద 84 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని చూపించింది సినిమా. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1.29 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 2.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

HanuMan Movie 17 Days Total WW Collections!

ఇక వరల్డ్ వైడ్ గా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
HanuMan 20 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 37.50Cr
👉Ceeded: 10.91Cr
👉UA: 10.98Cr
👉East: 7.67Cr
👉West: 4.93CR
👉Guntur: 4.71Cr
👉Krishna: 4.43Cr
👉Nellore: 2.39Cr
AP-TG Total:- 83.52CR(138.05CR~ Gross)
👉KA:- 11.70Cr
👉Hindi+ROI: 23.05Cr
👉OS: 27.05Cr****
Total WW:- 145.32CR(271.60CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 114.82 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి ఇక…

HanuMan Movie 20 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here