Home న్యూస్ 20 డేస్ 446 కోట్ల జాతర…విజయ్ గోట్ టోటల్ కలెక్షన్స్!

20 డేస్ 446 కోట్ల జాతర…విజయ్ గోట్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మూడో వారం కంప్లీట్ కావోస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ మిక్సుడ్ టాక్ తో కూడా తమిళనాడు మరియు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ లాభాలను పెంచుకుంటున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా….

ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో అలాగే కేరళలో రన్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకోగా రెండు చోట్ల సినిమాకి హెవీగానే నష్టాలు కన్ఫాం అవ్వగా మిగిలిన చోట్ల తో పోల్చితే మేజర్ గా కలెక్షన్స్ తమిళ్ అండ్ ఓవర్సీస్ నుండే వస్తూ ఉండగా…

సినిమా 20వ రోజు కూడా తమిళనాడులో కోటికి పైగా గ్రాస్ ను వసూల్ చేసి దుమ్ము లేపింది. ఇక ఓవరాల్ గా 20వ రోజున వరల్డ్ వైడ్ గా 2.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద 20 రోజుల్లో….

The Greatest Of All Time 20 Days Total WW Collections!!

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 20 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 214.00Cr
👉Telugu States – 13.05Cr
👉Karnataka – 27.70Cr
👉Kerala – 13.15Cr
👉ROI – 23.75Cr
👉Overseas – 154.45Cr***approx
Total WW collection – 446.10CR (217.60CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 187 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 30 కోట్ల ప్రాఫిట్ మార్క్ ని దాటేసి 30.60 కోట్ల లాభంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

The Greatest Of All Time 19 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here