యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మూడు వారాలను పూర్తీ చేసుకుంది, సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 20 వ రోజు 3 లక్షల షేర్ ని అందుకోగా 21 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 3 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా మొదటి వారంలో 8.67 కోట్ల షేర్ ని…
టోటల్ గా సొంతం చేసుకోగా రెండో వారంలో 1.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో వారం మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 51 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇది మంచి హోల్డ్ అనే చెప్పాలి కానీ సినిమా…
బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎక్కువ రావాల్సి ఉంది, ఇక 3 వారాల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 2.74Cr
👉Ceeded: 2.01Cr
👉UA: 1.50Cr
👉East: 1.07Cr
👉West: 65L
👉Guntur: 1.10Cr
👉Krishna: 64L
👉Nellore: 54L
Total AP TG: 10.26CR(17.30CR~ Gross)
👉KA+ROI: 44L
👉OS: 11L~(No release in USA)
TOTAL Collections: 10.80CR(18.45CR~ Gross)
సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కాగా ఇంకా 1.2 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బిజినెస్ ను అందుకోవాలి అనుకున్నా ఇంకా 70 లక్షల షేర్ అవసరం..