Home న్యూస్ 210 కోట్లు ఔట్….తుక్కు రేగ్గెడుతున్న బాలీవుడ్ బాద్ షా!!

210 కోట్లు ఔట్….తుక్కు రేగ్గెడుతున్న బాలీవుడ్ బాద్ షా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan Movie) అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు…

Jawan 2 Days World Wide Gross Collections Update
సినిమా మొదటి రోజు హిందీలో 65.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా ఇండియా లో సినిమా మొదటి రోజు అన్ని చోట్ల కలెక్షన్స్ తో కలిపి 88.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో 37.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

సొంతం చేసుకుని దుమ్ము లేపగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 126.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే లో ఇండియాలో 42-45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…

టోటల్ గా రెండో రోజు ఇండియాలో 65 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 90కోట్ల నుండి 95కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో టోటల్ గా 2 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 210 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను దాటేసి….

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 220 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. మమ్మోత్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతున్న జవాన్ మూవీ ఇక లాంగ్ వీకెండ్ లో ఏ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here