Home న్యూస్ ఇంకో 8 కోట్లు వస్తే ఇక్కడ RRR ఔట్…రెబల్ స్టార్ మాస్ రాంపెజ్!!

ఇంకో 8 కోట్లు వస్తే ఇక్కడ RRR ఔట్…రెబల్ స్టార్ మాస్ రాంపెజ్!!

0

అసలు రిలీజ్ కి ముందు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి జస్ట్ పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ అండ్ లాంగ్ రన్ వస్తే గొప్పే అనుకునే స్టేజ్ లో రిలీజ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) హిందీ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ పాజిటివ్ రెస్పాన్స్ ను…

ఆడియన్స్ నుండి సొంతం చేసుకోవడంతో సూపర్ జోరుని చూపిస్తూ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మూడు వారాల తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరుని చూపించగా 3 వారాల్లో 265 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది…

4వ వారంలో కూడా స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతున్న కల్కి మూవీ హిందీ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
#Kalki2898AD (Hindi) Day Wise Collections(NET)
👉 Day 1 – 22.50CR
👉 Day 2 – 23.25CR
👉 Day 3 – 26.25CR
👉 Day 4 – 40.15CR
👉 Day 5 – 16.50CR
👉 Day 6 – 13CR
👉 Day 7 – 11.50CR
1st Week Total Collections:-153.15CR

👉 Day 8 – 10.10CR
👉 Day 9 – 9.75CR
👉 Day 10 – 17.50CR
👉 Day 11 – 22.00CR
👉 Day 12 – 6.75CR
👉 Day 13 – 5.15CR
👉 Day 14 – 4.30CR
2nd Week Total Collections:-75.55CR
2 Weeks Total Collections:- 228.70CR

Kalki 2898 AD 22 Days Total World Wide Collections!!

👉 Day 15 – 4.50CR
👉 Day 16 – 4.25CR
👉 Day 17 – 7.95CR
👉 Day 18 – 9.75CR
👉 Day 19 – 3.00CR
👉 Day 20 – 3.00CR
👉 Day 21 – 4.25CR
3rd Week Total Collections:- 36.70CR
3 Weeks Total Collections:- 265.40CR
👉 Day 22 – 2.25CR****
Total Collections- 267.65CR NET

23వ రోజు కలెక్షన్స్ తో 269 కోట్ల రేంజ్ లో జోరు చూపించబోతున్న ఈ సినిమా మరో 8 కోట్లు ఇక్కడ నుండి కలెక్ట్ చేస్తే హిందీలో ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) ఎన్టీఆర్(Jr NTR) రామ్ చరణ్(Ram Charan) కాంబోలో వచ్చిన మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie) హిందీ లో టోటల్ రన్ లో…

సాధించిన 276.8 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసే అవకాశం ఉంటుంది. కల్కి మూవీ 4వ వారంలో ఇప్పుడు ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఆ మార్క్ ని దాటేసి ఇంకా ఎంత దూరం పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

RRR Movie Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here