రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఓవరాల్ గా 12 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో…
174.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 223 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజున అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపే రేంజ్ లో…
తెలుగు రాష్ట్రాల్లో అలాగే వరల్డ్ వైడ్ గా కుమ్మేస్తూ దూసుకు పోతుంది. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 9-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12.5-13 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
184 కోట్ల నుండి 185 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 235 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 13 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.