బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా సూపర్బ్ హోల్డ్ ని కొనసాగిస్తూ అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ ఉండగా లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండగా..
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీక్ లో వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును స్టడీగా కొనసాగిస్తూ ఉండగా 22వ రోజుతో పోల్చితే 23వ రోజున మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను..
బట్టి చూస్తుంటే ఓవరాల్ గా 45-50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా మిగిలిన చోట్ల కూడా మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండగా…
సినిమా ఓవరాల్ గా 65 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఈ వీక్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా మంచి థియేటర్స్ నే హోల్డ్ చేసి రన్ ని కొనసాగించే అవకాశం ఉంది…ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 23 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక.