Home న్యూస్ 11.5 కోట్ల టార్గెట్…24 డేస్ టోటల్ కలెక్షన్స్….లాంగ్ రన్ లో కుమ్మిందిగా!!

11.5 కోట్ల టార్గెట్…24 డేస్ టోటల్ కలెక్షన్స్….లాంగ్ రన్ లో కుమ్మిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అయిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్ లో అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటించిగా సంక్రాంతి బరిలోకి పాన్ ఇండియా మూవీస్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఈ సినిమా ఎంటర్ అవ్వగా సినిమా పండగ అడ్వాంటేజ్ వలన వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసినా కానీ తర్వాత కలెక్షన్స్ పరంగా స్లో అయిన ఈ సినిమా….

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక పరుగును త్వరగానే ముగిస్తుంది అనుకుంటే సినిమా లాంగ్ రన్ లో కాలేజ్ యూత్ ఆడియన్స్ హెల్ప్ తో మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ వస్తుంది. నైజాం సీడెడ్ ఏరియాలను మించి సినిమా వైజాగ్ ఏరియాలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించగా…

మొత్తం మీద సినిమా 19 రోజుల్లో 5.17 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుంటే ఇప్పుడు 24 రోజులు పూర్తీ అయ్యే సరికి ఈ కలెక్షన్స్ కి మరో 51 లక్షల షేర్ ని యాడ్ చేసింది ఈ సినిమా. దాంతో టోటల్ గా సినిమా 24 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 1.85Cr
👉Ceeded: 91L
👉UA: 1.70Cr
👉East: 34L
👉West: 24L
👉Guntur: 28L
👉Krishna: 27L
👉Nellore: 17L
AP-TG Total:- 5.76CR(10.85CR~ Gross)
👉Ka+ROI: 0.12Cr
👉OS – 0.14Cr
Total WW: 6.02CR(11.45CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 24 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… ఇప్పటికీ థియేటర్స్ ని బాగానే హోల్డ్ చేసిన ఈ సినిమా….

మరి కొన్ని రోజుల పాటు కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉండగా ఎప్పుడో ఆగిపోతుంది అనుకున్న సినిమా పరుగు ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం విశేషం, కానీ సినిమా 11.5 కోట్ల టార్గెట్ ను అందుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 5.48 కోట్లు వసూల్ చేయాలి. అది అసాధ్యం అయినా లాస్ ని కవర్ చేసుకునే ఛాన్స్ ఉంది సినిమాకి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here