Home టోటల్ కలెక్షన్స్ 25 కోట్లు పెట్టి తీస్తే…రౌడీ బాయ్స్ కి టోటల్ గా వచ్చింది ఇది!!

25 కోట్లు పెట్టి తీస్తే…రౌడీ బాయ్స్ కి టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్ ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీస్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ అడ్వాంటేజ్ ను వాడుకోవాలని ఫిక్స్ అయిన ఈ సినిమా కి దిల్ రాజు ఓవరాల్ గా గ్రాండ్ రిలీజ్ నే ప్లాన్ చేశారు….

సినిమా కి మరీ అనుకున్న రేంజ్ లో టాక్ ఏమి రాక పోయినా కానీ ఉన్నంతలో మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని కూడా మిక్సుడ్ టాక్ తోనే సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమాను మొత్తం మీద….

25 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేయగా ఓవరాల్ బిజినెస్ వాల్యూ వచ్చే సరికి 11 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 11.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ పూర్తీ అయ్యే టైం కి….

సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే…
👉Nizam: 1.83Cr
👉Ceeded: 90L
👉UA: 1.57Cr
👉East: 33L
👉West: 25L
👉Guntur: 28L
👉Krishna: 27L
👉Nellore: 18L
AP-TG Total:- 5.61CR(10.35CR~ Gross)
👉Ka+ROI: 0.11Cr
👉OS – 0.14Cr
Total WW: 5.86CR(11CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్…

సినిమా నైజాం మరియు వైజాగ్ ఏరియాలలో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, మిక్సుడ్ రెస్పాన్స్ తో టార్గెట్ లో సగం వరకు రికవరీ చేసినా కానీ మొత్తం మీద 5.64 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా పరుగును ముగించింది ఈ సినిమా… ఓవరాల్ గా డెబ్యూ హీరో పరంగా పర్వాలేదు అనిపించుకున్నా బాక్స్ ఆఫీస్ వైజ్ నిరాశ పరిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here