Home న్యూస్ 24 డేస్ సర్కారు వారి పాట టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

24 డేస్ సర్కారు వారి పాట టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా ఇప్పుడు నాలుగో వారంలో కొత్త సినిమాల పోటి వలన, డిజిటల్ రిలీజ్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది సినిమా. సర్కారు వారి పాట 23వ రోజు 6 లక్షల షేర్ ని అందుకుంటే 24వ రోజు 8 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

Sarkaru Vaari Paata 18 Days Total World Wide Collections

24 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 33.56Cr
👉Ceeded: 11.64Cr
👉UA: 12.61Cr
👉East: 8.54Cr
👉West: 5.64Cr
👉Guntur: 8.47Cr
👉Krishna: 5.87Cr
👉Nellore: 3.51Cr
AP-TG Total:- 89.84CR(135.62CR~ Gross)
👉KA+ROI:- 6.96Cr
👉OS: 12.68Cr
Total WW:- 109.48CR(178.55CR~ Gross)

Sarkaru Vaari Paata 2 Weeks (14 Days) Total World Wide Collections

మొత్తం మీద 121 కోట్ల బ్రేక్ ఈవెన్ కి గాను 24 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.52 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, అది కష్టమే అయినా ఉన్నంతలో ఇక్కడి దాకా రావడం నిజంగానే సూపర్ స్టార్ క్రేజ్ పవర్ అనే చెప్పాలి.

Sarkaru Vaari Paata 15 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here