Home న్యూస్ 24th డే 4CR….హనుమాన్ 24 డేస్ ఊరమాస్ ఊచకోత!

24th డే 4CR….హనుమాన్ 24 డేస్ ఊరమాస్ ఊచకోత!

0

నాలుగో వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న మమ్మోత్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie) 24వ రోజు అన్ని చోట్లా సాలిడ్ గా జోరు చూపించి అంచనాలను మించి పోయి దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరుని చూపించిన సినిమా 1 కోటి మార్క్ ని దాటేసి ఏకంగా….

1.05 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 2.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 4 కోట్ల రేంజ్ లో మార్క్ ని సొంతం చేసుకుంది సినిమా… ఇక టోటల్ గా సినిమా 24 రోజులు పూర్తి అయ్యే టైంకి…

HanuMan Movie 24 Days Total WW Collections!

సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
HanuMan 24 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 38.64Cr
👉Ceeded: 11.38Cr
👉UA: 11.56Cr
👉East: 7.91Cr
👉West: 5.02CR
👉Guntur: 4.82Cr
👉Krishna: 4.53Cr
👉Nellore: 2.44Cr
AP-TG Total:- 86.30CR(141.00CR~ Gross)
👉KA:- 12.10Cr
👉Hindi+ROI: 24.65Cr
👉OS: 27.65Cr****
Total WW:- 150.70CR (281.90CR~ Gross)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 24 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 120.20 కోట్ల రేంజ్ లో హిస్టారికల్ లాభాలను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

HanuMan Movie 3 Weeks (21 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here