Home న్యూస్ NBK109 సెకండ్ గ్లిమ్స్…24 గంటల రిపోర్ట్…మైండ్ బ్లాంక్ రెస్పాన్స్ ఇది!

NBK109 సెకండ్ గ్లిమ్స్…24 గంటల రిపోర్ట్…మైండ్ బ్లాంక్ రెస్పాన్స్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ను కంప్లీట్ చేసుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ మూవీ బాబీ డైరెక్షన్ లో చేస్తున్న NBK109 సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడగా రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి మరో గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా….

గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. బాలయ్య మాస్ లుక్స్ అండ్ గ్లిమ్స్ ఎండ్ లో గుర్రం పై బాలయ్య అగ్నితో ఉన్న కత్తితో విలన్ తలని నరికే సీన్ గ్లిమ్స్ కి మేజర్ హైలెట్ గా నిలిచాయి. గ్లిమ్స్ సినిమా మీద ఉన్న అంచనాలను పెంచేసింది కానీ బాలయ్య పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన…

ఈ గ్లిమ్స్ కి మాత్రం యూట్యూబ్ లో రెస్పాన్స్ మాత్రం మైండ్ బ్లాంక్ చేసేలా వచ్చింది…గ్లిమ్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి 2.54 మిలియన్ వ్యూస్ ని మాత్రమే సొంతం చేసుకోగా లైక్స్ 67 వేల రేంజ్ లోనే సొంతం అయ్యాయి. సినిమా నుండి వచ్చిన మొదటి గ్లిమ్స్ సైతం అప్పట్లో…

2.1 మిలియన్ వ్యూస్ నే సొంతం చేసుకోగా లైక్స్ 115K దాకా సొంతం చేసుకుంది. కానీ గ్లిమ్స్ 2 కి రెస్పాన్స్ ఇంకా తగ్గింది ఇప్పుడు… ఓవరాల్ గా గ్లిమ్స్ బాగానే ఉన్నా కూడా యూట్యూబ్ వరకు చూసుకుంటే ఒకింత నిరాశ పరిచే రిజల్ట్ ఇప్పుడు సొంతం అయ్యింది అని చెప్పాలి. కానీ సినిమా పరంగా మాత్రం కచ్చితంగా ఎప్పుడు వచ్చినా బాలయ్య కెరీర్ లో మరో సాలిడ్ మాస్ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here