Home న్యూస్ 24 గంటలు ఓవర్…తండేల్ ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్…తండేల్ ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా, సినిమా సాంగ్స్ ఆల్ రెడీ సూపర్ హిట్ అవ్వగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా…

ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. కథ పాయింట్ ని కూడా రివీల్ చేయగా…ఒక్క ఇండియా పాకిస్థాన్ పాయింట్ ఎంత స్ట్రాంగ్ గా, ఎఫెక్టివ్ గా ఉంటుంది అన్న దాని పై సినిమా ఏ రేంజ్ కి వెళుతుంది అన్నది చెప్పగలం అని చెప్పాలి…

అది కనుక అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అయితే మాత్రం సినిమా నాగ చైతన్య కెరీర్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ 24 గంటల్లో ఓవరాల్ గా వ్యూస్ పరంగా 9.47 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా…

లైక్స్ పరంగా 188.8K లైక్స్ మార్క్ ని అందుకుని తండేల్ మూవీ ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. మొత్తం మీద ట్రైలర్ కొంచం డిలే అయినా ఓవరాల్ గా రెస్పాన్స్ బాగానే సొంతం అయ్యింది. ఇక ట్రైలర్ కి టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా…

కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వక పోయినా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక బాక్స్ ఆఫీస్ సినిమా సాంగ్స్ మాసివ్ హైప్ వలన సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం అయితే పక్కాగా కనిపిస్తూ ఉండగా టాక్ బాగుంటే సినిమా ఇక మాస్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here