బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని రోజుల్లో డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కూడా ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి. సినిమా 25 న డిజిటల్ లో రిలీజ్ అవుతూ ఉండటం అలాగే అదే రోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండటంతో భీమ్లా నాయక్ ఇక థియేటర్స్ ను ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఇవ్వడం కూడా ఖాయమని చెప్పొచ్చు ఇప్పుడు…
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆ రోజు తో ఎండ్ అవ్వడం ఖాయమని చెప్పాలి. దాంతో ఉన్న ఈ తక్కువ రోజుల్లో ఉన్నంతలో అతి పెద్ద రోజు ఇక 24 వ రోజు అయిన ఆదివారం రోజు అనే చెప్పాలి ఇక… మిగిలిన రోజు అన్నీ కూడా వర్కింగ్ డేస్ అవ్వడం తో….
ఈ రోజు సినిమా ఉన్నంతలో ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. మొత్తం మీద ఈ లాస్ట్ హాలిడే ని సినిమా ఎంతవరకు ఎంజాయ్ చేస్తుందో చూడాలి… ఉన్నంతలో సినిమా 23 వ రోజు తో పోల్చితే కొంచం బెటర్ గా హోల్డ్ చేయడంతో ఈ రోజు 6-7 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోవచ్చు..