Home న్యూస్ 2500 షోలు…టాలీవుడ్ రికార్డులు బద్దలు!!

2500 షోలు…టాలీవుడ్ రికార్డులు బద్దలు!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి భారీ ఎత్తున 9 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, కాగా సినిమా ముందుగా ఓవర్సీస్ లో భారీ ఎత్తున ప్రీమియర్ షోలతో రిలీజ్ కానుంది.

అవెంజర్స్ ఎంత ఎఫెక్ట్ కొట్టినా కానీ మహేష్ కి ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ దృశ్యా ప్రీమియర్ షోల ను భారీ గా ప్లాన్ చేస్తున్నారు. కాగా టాలీవుడ్ లో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో 2500 ప్రీమియర్ షోలు మహర్షి కోసం ఏర్పాటు చేయబోతున్నారు.

అంత పోటి లో కూడా ఇది ఆల్ టైం రికార్డ్ గా చెప్పుకోవచ్చు, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే సినిమా కచ్చితంగా అక్కడ ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here