Home గాసిప్స్ 250 కోట్ల సినిమా…కాన్సిల్…కరణ్ జోహార్ షాకింగ్ నిర్ణయం!

250 కోట్ల సినిమా…కాన్సిల్…కరణ్ జోహార్ షాకింగ్ నిర్ణయం!

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ దెబ్బ కి బాలీవుడ్ లో పెను మార్పులు రాబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా నెపోటిజం పై తీవ్రంగా వ్యతికేకత ఉన్న నేపధ్యం లో స్టార్ కిడ్స్ మూవీస్ పై ఇంపాక్ట్ సాలిడ్ గా ఉండబోతుండగా… అది అప్ ప్రజెంట్ మూవీస్ తో పాటు తర్వాత మొదలు కావాల్సిన కొత్త సినిమా ల పై కూడా గట్టి ఇంపాక్ట్ ని చూప నున్నాయి అని చెప్పాలి.

ముఖ్యంగా ఎక్కువగా స్టార్ కిడ్స్ తోనే సినిమాలు తీసే టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నేపధ్యం లో ఇప్పటికే తన నిర్మాణం లో వచ్చిన సినిమాలకు ఇంపాక్ట్ గట్టిగా తలగడం తో తను ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టాల్సిన భారీ సినిమాను…

ఆపేశాడు అని వార్తలు వచ్చాయి. రణవీర్ సింగ్, ఆలియా భట్, కరీనా కపూర్, విక్కీ కౌశల్, భూమీ పడ్నేకర్, జాన్వి కపూర్ మరియు అనిల్ కపూర్ తో ప్లాన్ చేసిన 250 కోట్ల భారీ బడ్జెట్ మూవీ “తక్త్” ని ఆపేస్తున్నారు అని రీసెంట్ గా న్యూస్ రాగా అది దాదాపుగా కన్ఫాం అవ్వగా…

సుశాంత్ ఫ్యాన్స్ కి భయపడి ఇలా చేశారు అని అంతా అనుకుంటున్న సమయంలో కరణ్ జోహార్ ఆ సినిమా ప్లేస్ లో మళ్ళీ స్టార్ కిడ్స్ తోనే సినిమా చేయబోతున్నాడట. ఆలియా భట్ మరియు రణవీర్ సింగ్ ల కాంబినేషన్ లో ఒక లవ్ స్టొరీ ని లేదా సౌత్ సూపర్ హిట్ మూవీస్ లో ఎదో ఒకటి… రీమేక్ చేయాలని కరణ్ జోహార్ భావిస్తున్నారని సమాచారం.

ఎలాగూ స్టార్ కిడ్స్ తోనే చేస్తున్న సినిమా అయితే పెద్ద సినిమానే చేయోచ్చు కదా కొందరు అంటున్నా… భారీ బడ్జెట్ తో రిస్క్ ఎందుకని ఇలా తక్కువ బడ్జెట్ లో ఎలాంటి రిస్క్ లేని సినిమా చేయడం బెటర్ అనేది కరణ్ జోహార్ ప్లాన్ అని అంటున్నారు. తక్కువ బడ్జెట్ అయినా భారీ బిజినెస్ చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ ఇబ్బందులు వచ్చినా తన ప్రాఫిట్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది అన్నది ప్లాన్ అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here