రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో ఇటు విక్టరీ వెంకటేష్ కెరీర్ లో అటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా….ఊహకందని ట్రెండ్ ను లాంగ్ రన్ లో కూడా చూపెడుతూ ఉండగా…
సినిమా 16 రోజుల్లో టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 193.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 247.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక 17వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో 1.6-1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 2.2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండగా…
ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 195 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 250 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోబోతుంది…ఫైనల్ లెక్కలు కొంచం తగ్గితే..
18వ రోజు మార్నింగ్ షోల టైంకి సినిమా 250 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకుంటుంది. ఓవరాల్ గా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆల్ రెడీ బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను…
నమోదు చేయగా అదే టైంలో టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఇప్పుడు 250 కోట్ల క్లబ్ లో చేరింది…ఇక సంక్రాంతి సీజన్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ లో ఒకటిగా చేరిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.