Home న్యూస్ 26 డేస్ 442 ఔట్….సూపర్ స్టడీగా దూసుకుపోతున్న దేవర!

26 డేస్ 442 ఔట్….సూపర్ స్టడీగా దూసుకుపోతున్న దేవర!

0
Jr NTR Devara 26 Days Total WW Collections
Jr NTR Devara 26 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) నాలుగు వారాలను ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోబోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలోనే మేజర్ గా కలెక్షన్స్ ని….

సొంతం చేసుకుంటూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది…ఆల్ మోస్ట్ చాలా చోట్ల సినిమా రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది ఇప్పుడు. ఇక నాలుగో వీక్ వర్కింగ్ డేస్ లో సినిమా లిమిటెడ్ డ్రాప్స్ తో…

పరుగును కొనసాగిస్తున్న దేవర తెలుగు రాష్ట్రాల్లో 25వ రోజున 37 లక్షల షేర్ ని అందుకోగా 26వ రోజున ఓవరాల్ గా 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 37 లక్షల షేర్ ని అందుకోగా 70లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 26 Days Total World Wide Collections!!

Devara Movie 26 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 62.15Cr
👉Ceeded: 31.15CR
👉UA: 18.21Cr
👉East: 10.51Cr
👉West: 8.29Cr
👉Guntur: 13.46Cr
👉Krishna: 9.22Cr
👉Nellore: 6.85Cr
AP-TG Total:- 159.84CR(232.20CR~ Gross)
👉KA: 18.08Cr
👉Tamilnadu: 4.16Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 34.28Cr
👉OS – 36.07Cr****approx
Total WW Collections: 253.40CR (Gross- 442.25CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 26 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 69.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 24 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here