Home న్యూస్ 27 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….4వ వారంలో ఇదేం హోల్డ్ సామి!!

27 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….4వ వారంలో ఇదేం హోల్డ్ సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారంలో అడుగు పెట్టినా కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) నాలుగో వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంటూ పరుగును స్టడీగా కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

సినిమా 26వ రోజుతో పోల్చితే 27వ రోజున మరోసారి మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపడం విశేషం. కేవలం 3 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా మొత్తం మీద 37 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా కూడా కల్కి మూవీ…

మంచి హోల్డ్ ని చూపించి ఆల్ మోస్ట్ 26వ రోజు లెవల్ లో జోరు చూపించి 2.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.32 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ ఇప్పుడు 27 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Kalki 2898 AD 27 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 27 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 90.45Cr
👉Ceeded: 21.00CR
👉UA: 21.29Cr
👉East: 12.23Cr
👉West: 9.20Cr
👉Guntur: 10.96CR
👉Krishna: 11.00Cr
👉Nellore: 5.99Cr
AP-TG Total:- 182.12CR (285.55CR~ Gross)
👉KA: 35.50Cr
👉Tamilnadu: 21.55Cr
👉Kerala: 12.65Cr
👉Hindi+ROI: 142.45Cr~
👉OS – 128.20Cr*****
Total WW Collections: 522.42CR(Gross- 1,024.15CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 150.42 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను ఇంకా పెంచుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 26 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here