Home న్యూస్ అడుగు దూరంలో బెంచ్ మార్క్…27 డేస్ తెగింపు టోటల్ కలెక్షన్స్!!

అడుగు దూరంలో బెంచ్ మార్క్…27 డేస్ తెగింపు టోటల్ కలెక్షన్స్!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తునివు సినిమా తెలుగు లో తెగింపు పేరుతొ డబ్ అవ్వగా సినిమా తెలుగు లో బిగ్ మూవీస్ మధ్య ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది సినిమా…ఇక తమిళ్ లో మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని బాగానే సొంతం చేసుకోగా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 100 కోట్ల షేర్ మార్క్ వైపు….

Thunivu 11 Days Total WW Collections!

దూసుకు పోతూ ఉందని చెప్పాలి ఇప్పుడు…. సినిమా తెలుగు రాష్ట్రాల్లో రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వగా టోటల్ గా 2.16 కోట్ల రేంజ్ లో షేర్ ని 4.52 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తమిళ్ వర్షన్ తో కలిపి సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Thunivu 12 Days Total WW Collections!

మొత్తం మీద 27 రోజులు పూర్తీ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 116.25Cr
👉Telugu States – 4.52Cr
👉Karnataka – 13.22Cr
👉Kerala – 3.86Cr
👉ROI – 1.97Cr
👉Overseas – 53.20CR~
Total WW Collections – 193.02CR(99.51CR~ Share)

Thunivu 17 Days Total WW Collections!

ఇదీ సినిమా మొత్తం మీద 27 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క… సినిమా 100 కోట్ల షేర్ మార్క్ కి దగ్గర అవ్వగా ఈ వీకెండ్ వరకు హోల్డ్ చేస్తే ఆ మార్క్ ని అందుకోవచ్చు. ఇక 85 కోట్ల టార్గెట్ మీద 14.51 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకు పోతూ ఉంది ఈ సినిమా…

Thunivu 13 Days Total WW Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here