Home టోటల్ కలెక్షన్స్ వీకేస్ట్ టాక్ తో తెగింపు టోటల్ కలెక్షన్స్….అజిత్ కుమార్ మాస్ రాంపేజ్!!

వీకేస్ట్ టాక్ తో తెగింపు టోటల్ కలెక్షన్స్….అజిత్ కుమార్ మాస్ రాంపేజ్!!

0

కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ తెగింపు సినిమా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యి వారిసు సినిమాతో పోటి పడి వీక్ టాక్ ని ఓవరాల్ గా సంక్రాంతి సీజన్ లోనే సొంతం చేసుకున్నా కానీ ఓపెనింగ్ డే రోజున తమిళనాడులో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా తర్వాత స్లో అయినా కానీ ఓవరాల్ గా సంక్రాంతి సీజన్ ను వాడుకుని….

Thunivu 17 Days Total WW Collections!

అజిత్ కుమార్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా తెలుగు వర్షన్ కి గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 1.83Cr
👉Ceeded – 53L
👉Andhra – 1.84Cr
Total AP TG:- 4.52CR~Gross(inc Tamil)(2.16CR~ Share)
3.5 కోట్ల టార్గెట్ కి సినిమా 1.34 కోట్లు లాస్ అయింది.

Thunivu 11 Days Total WW Collections!

ఇక సినిమా మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 121.10Cr
👉Telugu States – 4.52Cr
👉Karnataka – 13.25Cr
👉Kerala – 3.85Cr
👉ROI – 2.00Cr
👉Overseas – 55.30CR~
Total WW Collections – 200.02(103.10CR~ Share)
ఇదీ సినిమా మొత్తం మీద టోటల్ రన్ లో…

Thunivu 12 Days Total WW Collections!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్.. మొత్తం మీద సినిమా 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ రన్ లో సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని 18.10 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచి అజిత్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.

Thunivu 13 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here