Home న్యూస్ 280 కోట్ల మాస్ జాతర….KGF2 డే 2 కలెక్షన్స్ రిపోర్ట్!!

280 కోట్ల మాస్ జాతర….KGF2 డే 2 కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ ట్రా ఆర్డినరీగా హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది. సినిమా మొదటి రోజు 164 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి దూసుకు పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 35% రేంజ్ లో డ్రాప్ అవ్వగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కొద్దిగా ఆ ఇంపాక్ట్ కనిపించింది. అయినా కానీ సినిమా…

రెండో రోజు ఇప్పుడు ముందు చెప్పినట్లు 11.5 కోట్ల రేంజ్ నుండి 12 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా బాగుంటే… కర్ణాటకలో మరోసారి సాలిడ్ గా హోల్డ్ చేసిన సినిమా 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునేలా ఉంది.

దాంతో తెలుగు మరియు కర్ణాటకలు కలిపి 38-40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీ లో ఈ ఒక్క రోజే ఆల్ మోస్ట్ 48 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది…. ఇక తమిళనాడు కేరళ…

మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 10-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ ఇండియా లో ఈ రోజు సినిమా 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ లెక్కలు 105 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో ఫైనల్ లెక్క 110 కోట్ల నుండి….

115 కోట్ల దాకా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ కలెక్షన్స్ తో టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 270 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి ఫైనల్ గా 280 దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి….. ఓవరాల్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కేజిఎఫ్ 2 సినిమా 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో ఉండవో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here