Home న్యూస్ బీస్ట్ డే 3 కలెక్షన్స్…..145 కోట్ల ఊచకోత ఖాయం!!

బీస్ట్ డే 3 కలెక్షన్స్…..145 కోట్ల ఊచకోత ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో కూడా సెన్సేషనల్ హోల్డ్ ని కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం కొందరికే చెల్లుతుంది, కోలివుడ్ టాప్ హీరో విజయ్ రీసెంట్ మూవీస్ ఏవి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఫుల్ గా అయితే సొంతం చేసుకోలేదు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. విజయ్ లేటెస్ట్ మూవీ బీస్ట్ కి కొంచం టాక్ ఎక్కువగానే మిక్సుడ్ గా సొంతం అయింది…

అయినా కానీ 2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న బీస్ట్ మూవీ మూడో రోజు మరో హాలిడే ఉండటంతో తమిళనాడు వరకు హోల్డ్ ని బాగానే మెయిన్ టైన్ చేస్తూ వస్తున్నప్పటికీ మిగిలిన చోట్ల డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉన్నాయి కేజిఎఫ్ 2 వలన….

తెలుగు రాష్ట్రాలలో మరోసారి 25-30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న బీస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా తమిళనాడులో మరోసారి మంచి హోల్డ్ ని కేజిఎఫ్ దుమ్ము లేపుతున్నా కానీ..

BEAST 2 Days Total Collections!

సొంతం చేసుకున్న బీస్ట్ మూవీ ఈ రోజు అక్కడ 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక మొత్తం మీద ఇండియాలో ఈ రోజు సినిమా 18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా టోటల్ గా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 3వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 3 రోజులకు గాను 145 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మిక్సుడ్ టాక్ తో ఇది ఊరమాస్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఫైనల్ లెక్కలు బాగుంటే 150 కోట్లకి చేరువ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు ఓవరాల్ గా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here