Home టోటల్ కలెక్షన్స్ 50 కోట్లు పెట్టి తీస్తే….యాత్ర2 సినిమా కి టోటల్ గా వచ్చింది ఇది!!

50 కోట్లు పెట్టి తీస్తే….యాత్ర2 సినిమా కి టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా పొలిటికల్ నేపధ్యంలో తెరకెక్కిన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతూ ఉండగా వాటిలో ముందుగా వచ్చిన యాత్ర2(Yatra2 Movie Total Collections) సినిమా మొదటి పార్ట్ డీసెంట్ రిజల్ట్ వలన రెండో పార్ట్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది అని అందరూ అనుకున్నా కూడా….

బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ రివ్యూలతో కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది. మొత్తం మీద 50 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వీకెండ్ తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయ్యింది సినిమా…

మొత్తం మీద ఫైనల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Yatra2 Movie Total WW Collections
👉Nizam: 0.60CR~
👉Total AP: 2.45CR~
Total AP-TG Collections:- 3.05RCR~(6.10CR~ Gross)
👉KA+ROI+OS: 0.65CR~
Total WW Collections- 3.70CR(7.75CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే 10% కూడా రికవరీని అందుకోలేక పోయింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 11 కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది…

దాంతో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 7.30 కోట్ల రేంజ్ లో నష్టాన్ని సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా నిలిచింది…. పార్ట్ 1 సాధించిన కలెక్షన్స్ లో సగం కూడా రికవరీని ఈ సినిమా చూపించ లేక పోయింది… దాంతో ఎపిక్ డిసాస్టర్ గా రన్  ని కంప్లీట్ చేసుకుంది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here