Home న్యూస్ 2 డేస్ గిల్లి రీ రిలీజ్ కలెక్షన్స్…డే 2 కూడా రికార్డులు ఔట్!!

2 డేస్ గిల్లి రీ రిలీజ్ కలెక్షన్స్…డే 2 కూడా రికార్డులు ఔట్!!

0

రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో స్లో అయింది కానీ తమిళ్ లో ఇప్పుడు టాప్ హీరో దళపతి విజయ్(Thalapthy Vijay) నటించిన 20 ఏళ్ల క్రితం మూవీ అయిన గిల్లి(Ghilli Re Release Collections) సినిమా ఊహకందని ఊచకోత కోస్తూ ఓపెనింగ్స్ నుండే సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసింది…

సినిమా రీ రిలీజ్ మూవీస్ హిస్టరీలో ఫస్ట్ టైం డబుల్ డిజిట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీగా సంచలన రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి. మొదటి రోజే సినిమా 7.92 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా రెండో రోజు కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది…

తమిళనాడులో రెండో రోజు 3.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని రచ్చ చేసింది…ఇండియా లో సినిమా రెండో రోజు 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 4.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Ghilli Movie Re Release 2 Days Total Collections
👉Tamilnadu – 7.80Cr
👉Karnataka- 0.50Cr~
👉ROI – 0.30Cr~
👉Overseas – 3.55CR~***
Total WW Collections – 12.15CR~ GROSS

రీ రిలీజ్ మూవీస్ లో ఏ సినిమా కూడా సాధించని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రికార్డ్ ను అందుకోవడం అప్ కమింగ్ రీ రిలీజ్ మూవీస్ కి తలకి మించిన టార్గెట్ అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎంతవరకు జోరు చూపించి కలెక్షన్స్ ని పెంచుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here