Home న్యూస్ ఇంద్ర రీ రిలీజ్ 2 డేస్ కలెక్షన్స్…డే 2 ఎలా హోల్డ్ చేసిందంటే!!

ఇంద్ర రీ రిలీజ్ 2 డేస్ కలెక్షన్స్…డే 2 ఎలా హోల్డ్ చేసిందంటే!!

0
Indra4k Re Release 2 Days Total WW Collections
Indra4k Re Release 2 Days Total WW Collections

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పుట్టిన రోజు కానుకగా ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్ర(Indra4K Re Release) సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు…మొదటి రోజు సినిమా అనుకున్న దాని కన్నా కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా…

రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. వరల్డ్ వైడ్ గా అంచనాలను మించి 3.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఇంద్ర మూవీ రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను, సీనియర్ హీరోల సినిమాలలో రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఇక రెండో రోజుకి వచ్చేసరి కి మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 5 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 18 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న ఇంద్ర మూవీ పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది ఇప్పుడు.

Indra4K Re Release 1st Day Collections!!

ఓవరాల్ గా 2 రోజుల్లో ఇంద్ర మూవీ రీ రిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Indra4K Movie Re Release 2 Days Box Office Collections
👉Nizam – 1.15CR~
👉Ceeded – 32L~
👉Andhra – 61L~
AP-TG Total Collections – 2.08CR~ GROSS
👉KA+ROI: 43L~
👉OS – 72L~
Total World Wide: 3.23CR~ Gross

మొత్తం మీద రెండో రోజు ఎక్కువగా డ్రాప్ అయినా కూడా ఓవరాల్ గా సీనియర్ హీరోల పరంగా బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అప్ కమింగ్ సీనియర్ హీరోల రీ రిలీజ్ మూవీస్ కి బిగ్ టార్గెట్ నే సెట్ చేసి పెట్టింది అని చెప్పాలి…ఇక మిగిలిన రీ రిలీజ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here