Home న్యూస్ 2 డేస్ రంగమార్తాండ కలెక్షన్స్….డీసెంట్ హోల్డ్!!

2 డేస్ రంగమార్తాండ కలెక్షన్స్….డీసెంట్ హోల్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రంగమార్తాండ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ ఉన్నంతలో డీసెంట్ గానే హోల్డ్ చేసిందని చెప్పాలి ఇప్పుడు.

మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు 50% రేంజ్ లో డ్రాప్ అవ్వగా తిరిగి ఈవినింగ్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద రెండో రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు… దాంతో టోటల్ గా…

2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 30L
👉Ceeded: 7L
👉UA: 9L
👉East: 6L
👉West: 3L
👉Guntur: 5L
👉Krishna: 5L
👉Nellore: 3L
AP-TG Total:- 0.68CR(1.50CR~ Gross)
👉KA+ROI-OS:- 6L~
Total WW Collections – 0.74Cr(1.66CR~ Gross)
ఇదీ మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.60 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.86 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here