Home న్యూస్ 4 డేస్ రంగమార్తాండ కలెక్షన్స్ రిపోర్ట్!!

4 డేస్ రంగమార్తాండ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్న కృష్ణవంశీ లేటెస్ట్ మూవీ రంగమార్తాండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ సాలిడ్ గ్రోత్ ని ఏమి చూపించకున్నా కానీ లిమిటెడ్ గ్రోత్ తో కలెక్షన్స్ పరంగా స్టడీగానే రన్ ని కొనసాగిస్తుంది ఇప్పుడు. సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మాత్రం మరికొంత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర… ఇక సినిమా 4వ రోజున బాక్స్ అఫీస్ దగ్గర…

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించి 10% వరకు గ్రోత్ ని సొంతం చేసుకుంది. 3వ రోజున సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 4వ రోజున 34 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా మరో 2 లక్షల షేర్ ని ఎక్కువగా…

సాధించింది ఈ సినిమా. దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 62L
👉Ceeded: 14L
👉UA: 17L
👉East: 10L
👉West: 5L
👉Guntur: 10L
👉Krishna: 9L
👉Nellore: 5L
AP-TG Total:- 1.32CR(2.85CR~ Gross)
👉KA+ROI-OS:- 10L~
Total WW Collections – 1.42Cr(3.10CR~ Gross)

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద సినిమా 2.6 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here