Home న్యూస్ సెకెండ్ డే కలెక్షన్స్…తగ్గేది లేదు కుమ్ముడే!!

సెకెండ్ డే కలెక్షన్స్…తగ్గేది లేదు కుమ్ముడే!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 37 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 56 కోట్లకు పైగానే ఉంది.

ఇక రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు షోల కి మీడియం లెవల్ లో డ్రాప్స్ ని సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చి సరికి అద్బుతంగా పుంజుకుని సత్తా చాటింది…సినిమా రెండో రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలకి సుమారుగా…

70-73%వరకు ఆక్యుపెన్సీతో అద్బుతంగా హోల్డ్ చేసింది..దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ 8.5 కోట్లకి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు…మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here