Home న్యూస్ 2వ రోజు ఊచకోత…నైజాం సీడెడ్ లలో దుమ్ములేపిన ఎన్టీఆర్

2వ రోజు ఊచకోత…నైజాం సీడెడ్ లలో దుమ్ములేపిన ఎన్టీఆర్

2578
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది….వర్కింగ్ డే అవ్వడంతో ఎలా హోల్డ్ చేస్తుంది అని అంతా అనుకున్నారు కానీ సినిమా బాగానే హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు.

రెండో రోజు సినిమా నైజాం ఏరియాలో 2.85 కోట్ల షేర్ ని వసూల్ చేయగా రాయలసీమలో నాన్ బాహుబలి సెకెండ్ డే కలెక్షన్స్ ని సాధిస్తూ 2 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది…ఈ రెండు మేజర్ ఏరియాల కలెక్షన్స్ మొత్తం మీద రెండో రోజు 4.85 కోట్లు ఉండటం విశేషం.

మిగిలిన ఏరియాల కలెక్షన్స్ తో మొత్తం మీద సినిమా రెండో రోజు 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం…ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెకెండ్ డే కలెక్షన్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. ఇక శని ఆది వారాల్లో కలెక్షన్స్ జోరు ఇలాగే కొనసాగే అవకాశం పుష్కలంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here