Home న్యూస్ 2 వ రోజు నైజాం లో ఊచకోత…మీడియం రేంజ్ మూవీస్ లో న్యూ రికార్డ్

2 వ రోజు నైజాం లో ఊచకోత…మీడియం రేంజ్ మూవీస్ లో న్యూ రికార్డ్

0

విజయ్ దేవరకొండ రష్మిక ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఓ రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో సెంసేషన్ క్రియేట్ చేసింది.

కాగా సినిమా నైజాం ఏరియాలో రెండో రోజు ఏకంగా 1.55 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. మీడియం రేంజ్ మూవీస్ లో అది కూడా రెండో రోజు వర్కింగ్ డే లో ఉండి ఈ రేంజ్ లో సెంసేషన్ క్రియేట్ చేసిన సినిమా మరోటి లేదనే చెప్పాలి.

ఈ రేంజ్ లో సెంసేషన్ క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న గీత గోవిందం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో అంచనాలకు మించి వసూళ్లు సాధించింది. చూస్తుంటే లాంగ్ రన్ లో సినిమా ఎవ్వరి ఊహలకు కూడా అందని కలెక్షన్స్ ని సాధించినా ఆశ్యర్యపోనవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here