ఇక సోషల్ మీడియా లో ట్రెండ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ రీసెంట్ మూవీస్ ఫస్ట్ లుక్స్ కానీ టీసర్లు కానీ రిలీజ్ అయినప్పుడు అక్కడ కూడా ఓ రేంజ్ లో ట్రెండ్ జరిగింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన అరవింద సమేత టీసర్ రిలీజ్ సమయంలో కూడా అక్కడ ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది.
ఏకంగా 9 గంటల పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడ భీభత్సం సృష్టించారు. టీసర్ రిలీజ్ రోజున 9 గంటల ట్రెండ్ అంటే మామూలు విషయం కాదు. ఇక సినిమా అక్కడ భారీ ఎత్తున బిజినెస్ చేస్తుంది. అక్టోబర్ 11 న సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.