లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళికి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమాతో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి ఓకే అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోగా…
ఓపెనింగ్స్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి క్రియేట్ చేయలేక పోయింది….మొదటి రోజు పెద్దగా ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేక పోయిన సినిమా రెండో రోజు లో అడుగు పెట్టగా మాసివ్ గ్రోత్ ని చూపించాల్సిన చోట సినిమా మొదటి రోజు తో పోల్చితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…
ఆల్ మోస్ట్ 30-35% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా ఈ డ్రాప్స్ ఇలానే ఉంటే ఓవరాల్ గా సినిమా అటూ ఇటూగా 45-50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
గ్రాస్ మరికొంత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి క్రియేట్ చేయలేక పోతున్న సినిమా వరల్డ్ వైడ్ గా 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
షేర్ పరంగా 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్ళని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా మాసివ్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఉండగా ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.