Home న్యూస్ 2nd డే జైలర్ కలెక్షన్స్….రజినీ శివతాండవం ఇది!!

2nd డే జైలర్ కలెక్షన్స్….రజినీ శివతాండవం ఇది!!

0

మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించిపోయిన కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) ఊహకందని ఊచకోత కోస్తూ 91 కోట్లకు పైగా గ్రాస్ ను మొదటి రోజు సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా…

రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ దూసుకుపోతుంది. సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన భోలాశంకర్(Bhola Shankar) తో పోటి వలన థియేటర్స్ ని కొన్ని కోల్పోగా…

పోటి వలన డ్రాప్స్ ను కూడా సొంతం చేసుకుంది కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి బుకింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా తెలుగులో అటూ మొదటి రోజుతో కంపేర్ చేస్తే 50% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఉండగా…

ఈ రోజు తెలుగు లో అటూ ఇటూగా 2.5 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు. మొదటి రోజులా అంచనాలను కూడా మరోసారి మించిపోవచ్చు. ఇక తమిళ్ లో రెండో రోజు మంచి జోరు చూపిస్తున్న సినిమా ఈ రోజు అక్కడ 16-18 కోట్లకు పైగా గ్రాస్ ను మినిమం అందుకునే అవకాశం ఉండగా…

కర్ణాటకలో సినిమా ఈ రోజు 5 కోట్లకు పైగా గ్రాస్ ను కేరళలో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు.. ఓవర్సీస్ లో రజినీ తన రాంపేజ్ ను చూపిస్తూ ఉండటంతో రెండో రోజు వరల్డ్ వైడ్ గా 45-50 కోట్ల రేంజ్ నుండి ఆ పైన కలెక్షన్స్ ని రాబట్టవచ్చు. ఇక టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇప్పుడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here