Home న్యూస్ 2nd డే మంగళవారం కలెక్షన్స్ రిపోర్ట్…హోల్డ్ చేసిందా లేదా!

2nd డే మంగళవారం కలెక్షన్స్ రిపోర్ట్…హోల్డ్ చేసిందా లేదా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన మంగళవారం(MangalaVaaram Movie) మంచి రివ్యూలను సొంతం చేసుకోగా అన్ సీజన్ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.

సినిమా ఇక రెండో రోజులో అడుగు పెట్టగా అన్ని చోట్లా మొదటి రోజుతో కంపేర్ చేస్తే మిగిలిన సినిమాల మాదిరిగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపిస్తూ దూసుకు పోతుంది అని చెప్పాలి ఇప్పుడు…

ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో 50-60% రేంజ్ లో డ్రాప్స్ కనిపించగా ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ లెక్కలు బాగానే ఉండటంతో ఇప్పుడు రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పాలి.

ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించి ఈ కలెక్షన్స్ లెక్క ఇంకాస్త పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మంచి హోల్డ్ నే చూపించింది, మరి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో మ్యాజిక్ చూపించి అనుకున్న అంచనాలకు మించి ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here