Home న్యూస్ మంగళవారం 2 వీక్స్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

మంగళవారం 2 వీక్స్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది మంగళవారం(MangalaVaaram Movie), మొదటి వారంలో మంచి కలెక్షన్స్ తో జోరు చూపించిన తర్వాత కొంచం స్లో డౌన్ అయిన సినిమా తమిళ్ లో కలెక్షన్స్ అప్ డేట్ అవ్వగా అక్కడ ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసింది.

తెలుగు రాష్ట్రాలలో మాత్రం స్లో డౌన్ అయిన సినిమా 13వ రోజున 14 లక్షల షేర్ ని అందుకోగా 14వ రోజున ఎలక్షన్స్ ఎఫెక్ట్ వలన 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది, వరల్డ్ వైడ్ గా 10 లక్షల దాకా షేర్ ని అందుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

MangalaVaaram 14 Days WW Collections Report
👉Nizam: 4.01Cr
👉Ceeded: 1.45Cr
👉UA: 1.14Cr
👉East: 68L
👉West: 47L
👉Guntur: 66L
👉Krishna: 48L
👉Nellore: 30L
AP-TG Total:- 9.19CR(17.00Cr~ Gross)
👉KA+ROI+OS: 1.90Cr~(Updated)(inc Tamil)
Total WW Collections – 11.09CR(20.90CR~ Gross)

మొత్తం మీద సినిమా 13 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.91 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here