నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) దసరా హాలిడేస్ లో రిలీజ్ ఆయ్యి మంచి పాజిటివ్ టాక్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుని స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా 3 వారాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకుని నాలుగో వారంలో…
లాభాల లోకి ఎంటర్ అయిన సినిమా ఓవరాల్ గా అన్ని చోట్లా ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 128 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 4వ వారంలో టోటల్ గా…
తెలుగు రాష్ట్రాల్లో 110 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా 5వ వారంలో నైజాంలో 25 థియేటర్స్ ను, సీడెడ్ లో 20 వరకు థియేటర్స్ ను ఆంధ్రలో 30 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా టోటల్ గా ఇప్పుడు 5వ వారంలో 75 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది.
ఈ వీకెండ్ లో తిరిగి కొద్ది వరకు షేర్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉన్న సినిమా చాలా వరకు ఏరియాలలో రన్ ని ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా మేజర్ ఏరియాల్లో మాత్రం షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు 70 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.