Home న్యూస్ 12డేస్ మంగళవారం టోటల్ కలెక్షన్స్…ఇంకా ఎంత కావాలి!

12డేస్ మంగళవారం టోటల్ కలెక్షన్స్…ఇంకా ఎంత కావాలి!

0

మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కొంచం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్న మంగళవారం(MangalaVaaram Movie) రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా కొంచం స్టడీ కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండగా…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 11వ రోజున 29 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 12వ రోజున సినిమా 22 లక్షల రేంజ్ లో షేర్ ని ఇప్పుడు సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
MangalaVaaram 12 Days WW Collections Report
👉Nizam: 3.93Cr
👉Ceeded: 1.41Cr
👉UA: 1.11Cr
👉East: 67L
👉West: 46L
👉Guntur: 64L
👉Krishna: 46L
👉Nellore: 30L
AP-TG Total:- 8.98CR(16.55Cr~ Gross)
👉KA+ROI+OS: 1.36Cr~
Total WW Collections – 10.34CR(19.50CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.66 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here