బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రెండు వారాలను పూర్తీ చేసుకుంది. సినిమా 14వ రోజు బక్రీద్ పండగ హాలిడే అడ్వాంటేజ్ తో ఉన్నంతలో తక్కువ థియేటర్స్ లోనే మంచి గ్రోత్ ని చూపించింది.
దాంతో ఓవరాల్ గా నష్టాన్ని కొంచం తగ్గించుకునే ప్రయత్నం చేసింది కానీ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షలకు పైగా షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే…
51 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా సినిమా 60 లక్షల రేంజ్ లో షేర్ అనుకుంటే సినిమా 77 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా టోటల్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 36.56Cr
👉Ceeded: 9.92CR
👉UA: 10.50Cr
👉East: 6.14Cr
👉West: 4.44Cr
👉Guntur: 6.72Cr
👉Krishna: 4.56Cr
👉Nellore: 2.32Cr
AP-TG Total:- 81.16CR(131.05Cr~ Gross)
👉Karnataka: 12.37Cr
👉Tamilnadu: 2.45Cr
👉Kerala: 0.87Cr
👉Hindi+ROI: 69.85Cr~
👉OS – 24.73Cr~
Total WW: 191.42CR(388.35CR~ Gross)
సినిమా మొత్తం మీద 242 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 50.58 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా ఫేక్ రా హౌలే 😆అట్టర్ ప్లాప్ 😭😭