Home న్యూస్ 3 వ రోజు దంచికొట్టుడే…3 రోజుల టోటల్ కలెక్షన్స్!!

3 వ రోజు దంచికొట్టుడే…3 రోజుల టోటల్ కలెక్షన్స్!!

1751
0

     రామ్ గోపాల్ వర్మ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ దిశగా దూసుకు పోతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే అంచనాలను మించి వసూళ్ళ ని సాధించి షాక్ ఇచ్చింది. ఇక రెండో రోజుకే టాక్ అంతటా స్ప్రెడ్ అయినా కానీ పోటి లో వెంకి మామ రిలీజ్ అయినా కానీ ఈ సినిమా జోరు తగ్గలేదు.

ఇక మూడో రోజు మాత్రం కొంచం జోరు తగ్గినా కానీ బ్రేక్ ఈవెన్ కి మరింత జోరుగా ముందుకు దూసుకు పోతున్న “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 29 లక్షల వరకు షేర్ ని అందుకుని స్టడీ గానే ఉందని చెప్పాలి.

సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారి షేర్స్ ని గమనిస్తే
?Nizam: 11L
?Ceeded: 4L
?UA: 5L
?East: 2.4L
?West: 1.3L
?Guntur: 2.1L
?Krishna: 2.2L
?Nellore: 1L
AP-TG Total:- 0.29cr
ఇదీ సినిమా 3 వ రోజు సాధించిన మొత్తం షేర్..

ఇక 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 69L
?Ceeded: 28L
?UA: 33L
?East: 22L
?West: 14L
?Guntur: 20L
?Krishna: 22L
?Nellore: 10L
AP-TG Total:- 2.18cr
Ka & ROI: 5L
OS: 3L
Total WW: 2.26CR(4.05cr Gross)
ఇదీ మొత్తం మీద 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” సినిమా సాధించిన కలెక్షన్స్.

మొత్తం మీద సినిమా బిజినెస్ మార్క్ 2.2 కోట్లను దాటేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 24 లక్షల రేంజ్ షేర్ ని అందుకుంటే సరిపోతుంది. అది ఈ రోజు పూర్తీ అవ్వడం దాదాపుగా ఖాయం అని చెప్పాలి. ఇక సోమవారం నుండి సినిమా ప్రాఫిట్స్ లో అడుగు పెట్టబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here