అమ్మింది 73 కోట్లు..3 రోజుల్లో వచ్చింది ఇది!!

0
1031

  కోలివుడ్ స్టార్ హీరో తల అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా మూడు రోజులను పూర్తీ చేసుకుని దుమ్ము లేపింది, సినిమా కి పోటిగా సూపర్ స్టార్ రజినీ కాంత్ పేట రిలీజ్ అయినా కానీ ఈ సినిమా మంచి వసూళ్ళ ని సాధించి మూడు రోజుల కలెక్షన్స్ లో దుమ్ము లేపే రేంజ్ లో షేర్ ని సాధించి ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకునే…

దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుంది, మొత్తం మీద సినిమా 3 రోజుల కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Tamil Nadu 51 Cr., Karnataka 4.85 Cr., Kerala 1.85 Cr., Roi 1.95 Cr., Overseas 19.80 Cr. టోటల్ వరల్డ్ వైడ్ గా 79.4 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.

కాగా ఓవరాల్ షేర్ 41 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు సమాచారం. సినిమాను టోటల్ గా 73 కోట్లకి అమ్మగా సినిమా మరో 33 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర రానున్న రోజుల్లో సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, సంక్రాంతి వీక్ లో ఈ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!