Home న్యూస్ హిట్టు కొట్టి 8 ఏళ్ళు…ఇదేం మాస్ రాంపేజ్ సామి!!

హిట్టు కొట్టి 8 ఏళ్ళు…ఇదేం మాస్ రాంపేజ్ సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ క్లీన్ హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 8 ఏళ్ళు అవుతుంది… 2014 టైం లో హ్యాప్పీ న్యూ ఇయర్ సినిమాతో లాస్ట్ హిట్ కొట్టిన షారుఖ్ తర్వాత చేసిన ఏ సినిమా కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు. లాస్ట్ సినిమా వచ్చి కూడా 4 ఏళ్ళు అవుతూ ఉండగా ఇప్పుడు రెట్టించిన జోష్ తో తన అప్ కమింగ్ మూవీస్ తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు…

బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే ఏడాది ముందుగా పటాన్ సినిమాను రిలీజ్ చేయబోతున్న షారుఖ్ తర్వాత రాజ్ కుమార్ హిరానీతో చేస్తున్న డంకీ సినిమాను రిలీజ్ చేయనున్నాడు. ఇక తర్వాత అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా చేయబోతున్నాడు షారుఖ్ ఖాన్. ఈ మూడు సినిమాలు ఆల్ మోస్ట్ ఒకే ఏడాదిలో….

రిలీజ్ కానుండగా లేటెస్ట్ గా పటాన్ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేయగా ఊరమాస్ గా ఉన్న పోస్టర్ సినిమా పై అంచనాలు సాలిడ్ గా పెంచేసింది అని చెప్పాలి. మొత్తం మీద 8 ఏళ్ళుగా హిట్ కొట్టని షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఒక్క ఏడాదితో తన బాక్స్ ఆఫీస్ మాస్ రచ్చ ఏ రేంజ్ లో చేస్తాడో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here