Home న్యూస్ 3 రాష్ట్రాల్లో 31.9 కోట్లు…యంగ్ టైగర్ ఊచకోత!!

3 రాష్ట్రాల్లో 31.9 కోట్లు…యంగ్ టైగర్ ఊచకోత!!

0

అరవింద సమేత సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సరికొత్త రికార్డులతో దుమ్ము లేపగా సినిమా అఫీషియల్ గా మూడు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ తోనే ఆల్ మోస్ట్ 32 కోట్ల షేర్ మార్క్ దాకా వసూల్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ ను నమోదు చేసింది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 26.64 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టగా టోటల్ గా గ్రాస్ 38.5 కోట్ల వరకు ఉంది….పక్క రాష్ట్రం కర్ణాటకలో మొదటి రోజు 5.26 కోట్ల షేర్ ని అందుకుని ఆల్ టైమ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.

కర్ణాటకలో మొదటి రోజు షేర్ మొత్తం మీద 2.06 కోట్లు ఉండగా హైర్స్ సుమారు 3.2 కోట్లు ఉండటంతో మొదటి రోజు 5.26 కోట్ల షేర్ ని 8.3 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసింది…దాంతో ఈ మూడు రాష్ట్రాలలోనే సినిమా 31.9 కోట్ల షేర్ ని సుమారు 46.8 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది…ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here